ePaper
More
    HomeతెలంగాణKPHB | కేపీహెచ్​బీలో కమర్షియల్​ ఓపెన్​ ల్యాండ్​ గజం ధర రూ. 1.36 లక్షల పైనే..

    KPHB | కేపీహెచ్​బీలో కమర్షియల్​ ఓపెన్​ ల్యాండ్​ గజం ధర రూ. 1.36 లక్షల పైనే..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: KPHB : కూకట్​పల్లి హౌజింగ్ బోర్డు కాలనీ(Kukatpally Housing Board Colony)లోని ఓపెన్ ఫ్లాట్లకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. పూర్తి పారదర్శక విధానంలో ఈ-యాక్షన్ ప్రక్రియ ద్వారా ఆన్​లైన్​లో బుధవారం హౌజింగ్ బోర్డు భూములను విక్రయించారు. కేపీహెచ్​బీ ఫేజ్ 4 లోని ఫ్లాట్ నెం 1 కు చెందిన ఒక ఎకరం విస్తీర్ణంలోని కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ రూ.65.34 కోట్లు పలికింది.

    ఈ స్థలానికి సంబంధించిన వేలం పాటకు మొత్తం 11 బిడ్లు దాఖలయ్యాయి. కాగా, నలుగురు బిడ్డర్లు వేలం పాటలో పాల్గొన్నారని హౌజింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతం (Housing Board Vice Chairman VP Gautam) తెలిపారు. ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్ అక్కౌంటెన్సీ ఆఫ్ ఇండియా (Institute of Chartered Accountancy of India) సంస్థ వారు ఈ ఎకరా విస్తీర్ణం భూమిని రూ.65.34 కోట్లకు వేలం పాటలో కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.

    READ ALSO  Mahila Congress President | జంతర్ మంతర్ ధర్నాకు కవిత రావాలి : సునీత రావు

    KPHB : రాజీవ్ స్వగృహ ప్లాట్ల (Rajiv Swagruha plots) ద్వారా 26 కోట్లు

    బండ్లగూడ నాగోల్(Bandlaguda Nagole)​లోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను దరఖాస్తుదారులకు లాటరీ ద్వారా కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.26 కోట్ల మేర ఆదాయం సమకూరింది. మధ్యతరగతి వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా అందుబాటులోని ధరలతో ఈ ప్లాట్లను తక్కువ ధరలతో విక్రయించారు. ఇక్కడి 159 ఫ్లాట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. కాగా 131 ఫ్లాట్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. తద్వారా రూ.26 కోట్ల మేర ఆదాయం వచ్చింది.

    Latest articles

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం, వెండి కొనుగోలుదారులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత రెండు మూడు...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    More like this