More
    Homeజిల్లాలునిజామాబాద్​Bada Bheemgal | ఉపాధ్యాయులు భావితరాలకు దిశానిర్దేశకులు

    Bada Bheemgal | ఉపాధ్యాయులు భావితరాలకు దిశానిర్దేశకులు

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్​: Bada Bheemgal | ఉపాధ్యాయులు భావితరాలను తమ బోధనల ద్వారా దిశా నిర్దేశం చేసి సన్మార్గంలో నడిపించే నిర్దేశకులని ప్రధానోపాధ్యాయుడు కృష్ణ స్వామి అన్నారు. మండలంలోని బడా భీమ్​గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు షికారి విజయ్ కుమార్ పదవీ విరమణ పొందారు.

    ఈ సందర్భంగా ఆయనను శాలువా పూలమాలు, జ్ఞాపికలతో సన్మానించారు. పాఠశాలలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల, వీడీసీ అధ్యక్షుడు మోర్తాడ్ లింబాద్రి, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Tirumala | తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు....

    Urea Shortage | యూరియా కొరతపై కాంగ్రెస్​ నాయకులు సమాధానం చెప్పాలి

    అక్షరటుడే, భీమ్​గల్ : Urea Shortage | యూరియా కొరతపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy)...

    Armoor | పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమేష్ జాన్

    అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఆర్మూర్ మండల పాస్టర్ అసోసియేషన్ (Armoor Mandal Pastors Association) నూతన కార్యవర్గ...