ePaper
More
    HomeతెలంగాణGGH Nizamabad | జీజీహెచ్​ సిబ్బంది సేవలు మరువలేనివి

    GGH Nizamabad | జీజీహెచ్​ సిబ్బంది సేవలు మరువలేనివి

    Published on

    అక్షరటుడే, ఇందూరు:GGH Nizamabad | జీజీహెచ్​లో విధులు నిర్వహించే శానిటేషన్(Sanitation), పేషెంట్ కేర్(Patient Care), సెక్యూరిటీ సిబ్బంది సేవలు మరువలేనివని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్(GGH Superintendent Dr. Srinivas) అన్నారు. మేడేను పురస్కరించుకొని ఏఐటీయూసీ (AITUCI) ఆధ్వర్యంలో మంగళవారం ఉత్తమ కార్మికులకు జ్ఞాపికలు అందజేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సేవల ద్వారానే రాష్ట్రంలో ఆస్పత్రికి మంచి పేరు వచ్చిందన్నారు. మేడే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేసి ఆస్పత్రిని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని కోరారు.

    ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కిరణ్, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపతిరావు, ఏడీ రాజశేఖర్, నర్సింగ్ గ్రేడ్–2 సూపరింటెండెంట్ చంద్రకళ, కాంట్రాక్ట్​ యూనియన్ నాయకులు హైమద్ బేగం, స్వరూప, భారతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Agricultural mechanization | వ్యవసాయ యాంత్రీకరణపై దరఖాస్తుల స్వీకరణ

    అక్షరటుడే, ఆర్మూర్: Agricultural mechanization | రైతుల కోసం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రాయితీపై పరికరా అందించనున్నారు. ఈ...

    Producer Bunny Vas | అల్లు అర్జున్ సినిమాతో చాలా ఇబ్బంది ప‌డ్డాం.. నిర్మాత బన్నీ వాస్ ఆవేదన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Producer Bunny Vas | స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న భారీ బడ్జెట్...

    Vikran Engineering IPO | రేపటినుంచి మరో ఐపీవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vikran Engineering IPO | వివిధ రంగాలలో ఈపీసీ సేవలందిస్తున్న విక్రాన్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ పబ్లిక్‌...

    KTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్​ఎస్​ జెండా ఎగరాలి..

    అక్షరటుడే, బాన్సువాడ: KTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీఆర్​ఎస్​ జెండా ఎగరాలని మాజీ...

    More like this