ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​IRAD | ఐ రాడ్ అప్లికేషన్​లో ప్రైవేట్ ఆస్పత్రుల నమోదు

    IRAD | ఐ రాడ్ అప్లికేషన్​లో ప్రైవేట్ ఆస్పత్రుల నమోదు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: IRAD | ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ అండ్ డేటా బేస్ (Integrated Road Accident and Data Base) అప్లికేషన్​లో జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు డిస్ట్రిక్ట్​ ఇన్ఫర్మేషన్ అధికారి మధు తెలిపారు.

    గత నాలుగు సంవత్సరాలుగా ఈ అప్లికేషన్​ పోలీసు, రవాణా, రహదారుల విభాగాలకు ప్రమాదాలకు గల కారణాలు, విశ్లేషణను అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో (Telanagana) మొదటిసారిగా జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులకు అవకాశం కల్పించామన్నారు. దీంతో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన మెడికో లీగల్ సర్టిఫికెట్ (Medico Legal Certificate), డిశ్చార్జి సమ్మరీ, పోస్టుమార్టం (Postmortem) రిపోర్టులు అప్లికేషన్​లో పొందవచ్చన్నారు. బుధవారం జిల్లా నుంచి ప్రతిభ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (Pratibha Super Specialty Hospital), సాయి శుభ హాస్పిటల్, అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

    READ ALSO  Shravana Masam | ఆలయాలకు శ్రావణశోభ

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this