ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​ABVP | పోలీసుల అరెస్టులు.. బెదిరింపులు సరైంది కాదు

    ABVP | పోలీసుల అరెస్టులు.. బెదిరింపులు సరైంది కాదు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: ABVP | పోలీసులు తమ కార్యాలయానికి వచ్చి అక్రమంగా అరెస్టులు చేసి బెదిరించడాన్ని ఖండిస్తున్నామని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ (ABVP Indure Vibhag) కన్వీనర్ శశి అన్నారు.

    ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ సభ్యత్వ నమోదు చేస్తున్నామన్నారు. అయితే తప్పుడు సమాచారంతో తమను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం తగదన్నారు. సభ్యత్వ నమోదుకు వెళ్లకుండా అడ్డుకున్నారని వారు ఆరోపించారు.

    ABVP | స్కాల్​షిప్​లు, ఫీజు రీయింబర్స్​మెంట్​ ఇవ్వాలి

    రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్​లు (Scholarships), ఫీజు రీయింబర్స్​మెంట్​ను (fee reimbursement) తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్​ చేశారు. సమస్యలను పట్టించుకోకుండా తమను అరెస్ట్​ చేయడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు. బకాయిలు విడుదల అయ్యేవరకు ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు మొదటి వారంలో పదివేల మంది విద్యార్థులతో ఉద్యమం చేస్తామని వారు వెల్లడించారు. సమావేశంలో ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

    READ ALSO  Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    Latest articles

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    Coolie Trailer | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. విల‌న్‌గా మారి అద‌ర‌గొట్టిన కింగ్‌ నాగార్జున

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Trailer | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) సినిమా వస్తోంది అంటే...

    ENGvIND | ఇంగ్లండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన జైస్వాల్, ఆకాశ్.. భార‌త్ ఆధిక్యం ఎంతంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ENGvIND | ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) చివరి టెస్టు (ఓవల్...

    Kamareddy SP | పగలు ఐస్​క్రీంలు అమ్ముతూ.. రాత్రిళ్లు చోరీలు చేస్తూ..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | పగలంతా ఐస్ క్రీములు అమ్మి రెక్కీ నిర్వహిస్తూ.. రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతున్న...

    More like this