ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Pipula Rajareddy | పైపుల రాజారెడ్డి సేవలు మరువలేం: రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

    Pipula Rajareddy | పైపుల రాజారెడ్డి సేవలు మరువలేం: రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Pipula Rajareddy | పేద ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి పైపుల రాజారెడ్డి అని.. ఆయన సేవలు మరువలేనివని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi reddy) పేర్కొన్నారు.

    జక్రాన్​పల్లి (Jakranpally) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్​ స్కూల్ (Zilla Parishad School)​ వద్ద దివంగత పారిశ్రామికవేత్త, సమాజసేవకుడు పైపుల రాజారెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను సంపాదించిన దాంట్లో సమాజసేవకే ఎక్కువభాగం వెచ్చించిన వ్యక్తి పైపుల రాజిరెడ్డి అని అన్నారు. ఆయన సేవలను భావితరాలకు సైతం గుర్తుండాలనే ఉద్దేశంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

    READ ALSO  Bodhan | ఎరువుల దుకాణాల్లో టాస్క్​ఫోర్స్​ దాడులు

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షర టుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని,...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this