ePaper
More
    Homeబిజినెస్​Today Gold Price | శ్రావ‌ణ మాసంలో మ‌గువల‌కు శుభ‌వార్త‌.. బంగారం ధ‌ర‌లు ఎంత త‌గ్గాయంటే..!

    Today Gold Price | శ్రావ‌ణ మాసంలో మ‌గువల‌కు శుభ‌వార్త‌.. బంగారం ధ‌ర‌లు ఎంత త‌గ్గాయంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : దేశంలో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నవారికి శుభవార్త. జులై 30న‌ బంగారం Gold ధరలు కాస్త త‌గ్గ‌గా, వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.

    హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (24-carat gold) (10 గ్రాములు) రూ. 99,810 కాగా, 22 క్యారెట్ల బంగారం (22-carat gold) (10 గ్రాములు)గా రూ. 91,490 ఉంది. ఇక వెండి (1 కిలో) రూ. 1,15,900గా ట్రేడ్ అయింది.

    నేడు తులం బంగారంపై పది రూపాయలు మాత్రమే తగ్గింది. ప్ర‌ధాన న‌గ‌రాల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు చూస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,960, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,640 , కిలో వెండి ధర రూ.1,15,900గా ట్రేడ్ అయింది.

    READ ALSO  Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Today Gold Price : స్వ‌ల్ప త‌గ్గుద‌ల‌..

    ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,15,900గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,25,900గా ట్రేడ్ అయింది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,15,900గా న‌మోదైంది. కేరళ Kerala విష‌యానికి వ‌స్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,25,900గా ట్రేడ్ అయింది.

    READ ALSO  Stock Market | ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు

    హైదరాబాద్, విజయవాడలలో చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,25,900గా ట్రేడ్ అయింది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,25,900గా ఉంది.ఈ ధరలు బులియన్ మార్కెట్ ఆధారంగా మారుతూ ఉంటాయి కాబ‌ట్టి కొనుగోలు చేసేముందు ఒక‌సారి చెక్ చేసి కొన‌డం మంచిది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం,అమెరికా America ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు,స్థిరమైన ఆర్థిక విధానాలు వంటివి బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు.

    Latest articles

    Heavy Floods | ఉత్తరప్రదేశ్​లో వర్ష బీభత్సం.. నీట మునిగిన ప్రయాగ్​రాజ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి....

    Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన...

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    Tirumala | ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పిస్తాం : టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. గంటల...

    More like this