ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLabana Samaj | లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

    Labana Samaj | లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Labana Samaj | లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని లబానా సమాజ్ కాయితి లంబాడీల రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని (Delhi) కేంద్ర గిరిజన శాఖ (Central Tribal Affairs Department) కమిషనర్ నిరుపమ్ చక్మా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Minister Kishan reddy), ఎంపీ ఈటల రాజేందర్​లను మంగళవారం కలిశారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ లబానా సమాజ్ కాయితి లంబాడీల (Labana Samaj Kaity Lambadis) నాయకులు శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.

    ఈ సందర్భంగా లబానా లంబాడీల సమస్యలను వారికి వివరించారు. గతంలో చెల్లప్ప కమిషన్ ఇచ్చిన నివేదికను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించి లబానా సమాజాన్ని ఎస్టీ జాబితాలో చేర్చి ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో లబానా సమాజ్ నాయకులు దశరత్ నాయక్, నర్సింగ్, బోథ్ మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నారాయణ్ సింగ్, బద్ధు, రాంసింగ్, జమున భామన్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this