ePaper
More
    HomeతెలంగాణFilm Chamber | తెలుగు ఫిలిం ఛాంబర్​ వద్ద ఉద్రిక్తత.. ఆంధ్రా గో బ్యాక్​ అంటూ...

    Film Chamber | తెలుగు ఫిలిం ఛాంబర్​ వద్ద ఉద్రిక్తత.. ఆంధ్రా గో బ్యాక్​ అంటూ నినాదాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Film Chamber | హైదరాబాద్​ నగరంలోని తెలుగు ఫిలిం చాంబర్​ (Telugu Film Chamber) వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురు తెలంగాణ వాదులు ఛాంబర్​లోనికి చొచ్చుకు వెళ్లడానికి యత్నించారు. ఆంధ్రా గో బ్యాక్​ అంటూ నినాదాలు చేశారు.

    తెలంగాణ నటుల (Telangana actors) ఇండస్ట్రీలో వివక్ష చూపుతున్నారని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదరిగి, పలువురు తెలంగాణ వాదులు ఆందోళన చేపట్టారు. ఛాంబర్​లోని నిర్మాత మండలిలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఫిలి ఛాంబర్​ సెక్రెటరీతో (Film Chamber Secretary) వారు వాగ్వాదం చేశారు. ఆఫీసులో తెలంగాణకు చెందిన పైడి జయరాజు ఫొటో చిన్నదిగా పెట్టారని, సినారె ఫొటో పెట్టలేదని ఆందోళన చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల వారిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.

    READ ALSO  Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    ఈ సందర్భగంగా పైడి జయరాజ్​ మాట్లాడుతూ.. తెలంగాణ వాళ్ల ఫొటోలు చిన్నవిగా పెట్టారన్నారు. ప్రశ్నిస్తే తమను లాగి పారేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో కులతత్వం, ప్రాంతీయ తత్వం ఉందని ఆయన ఆరోపించారు.

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this