ePaper
More
    HomeతెలంగాణCM Revanth | సీఎం రేవంత్​ను కలిసిన హెచ్​ఆర్​సీ ఛైర్మన్​ షమీమ్​ అక్తర్

    CM Revanth | సీఎం రేవంత్​ను కలిసిన హెచ్​ఆర్​సీ ఛైర్మన్​ షమీమ్​ అక్తర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:CM Revanth | తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ (HRC Chairman Shamim Akhtar) ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఛైర్మన్​కు సీఎం(CM) శుభాకాంక్షలు తెలిపారు. మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్​గా నియమితులైన జస్టిస్‌ షమీమ్‌అక్తర్‌ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ ఛైర్మన్​గా నియమితులైన జస్టిస్ శివ శంకర్ రావు(Justice Siva Shankar Rao) సైతం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం వారు కాసేపు చర్చించారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...