ePaper
More
    HomeతెలంగాణCabinet meeting | మద్యంప్రియులకు గుడ్​న్యూస్​.. 5 కిలోమీటర్లకు ఓ బీర్​ కేఫ్​

    Cabinet meeting | మద్యంప్రియులకు గుడ్​న్యూస్​.. 5 కిలోమీటర్లకు ఓ బీర్​ కేఫ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Cabinet meeting | రాష్ట్ర ప్రభుత్వం మద్యంప్రియులకు గుడ్​న్యూస్​ చెప్పింది. నగరాల్లో ఐదు కిలోమీటర్లకు ఒక బీర్​ కేఫ్ (Beer Cafe)​ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting)లో నిర్ణయం తీసుకున్నారు.

    Cabinet meeting | మినీ బ్రూవరీలు..

    మందుబాబుల కోసం నగరాల్లో ప్రతి ఐదు కిలోమీటర్లకు, పట్టణాల్లో 30 కి.మీ.లకు ఒకటి చొప్పున మినీ బ్రూవరీలను ఏర్పాటు చేయడానికి కేబినెట్​ ఓకే చెప్పింది. దీని కోసం మైక్రో బ్రూవరీస్​ చట్టంలో పలు మార్పులు చేయనున్నారు. త్వరలోనే వీటిని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే పట్టణాలు, నగరాల్లో మద్యం విక్రయాలు పెరిగే అవకాశం ఉంది. మైక్రో బ్రూవరీల ఏర్పాటుతో నగరాలు, పట్టణాల్లో ఇన్ స్టంట్ బీర్ కేఫ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    READ ALSO  CM Revanth Reddy | హైదరాబాద్​కు అలాంటి పరిస్థితి రావొద్దు.. సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు

    Cabinet meeting | మద్యం దుకాణాలకు లైసెన్స్​లు

    బీఆర్​ఎస్​ (BRS) హయాంలో 2023లో మద్యం దుకాణాలకు లైసెన్స్​లు జారీ చేశారు. ఎన్నికల సమయంలో కావడంతో నాటి ప్రభుత్వం గడువు కంటే ముందుగానే టెండర్లు నిర్వహించింది. 2023 ఆగస్టులో మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రంలో డిసెంబర్​ 1తో మద్యం దుకాణాల లైసెన్స్​ గడువు ముగియనుంది. ఈ క్రమంలో కొత్త దుకాణాల కోసం త్వరలోనే టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

    Latest articles

    Green Field Express Way | తెలంగాణ‌లో ఆ జిల్లాల‌కి మ‌హ‌ర్ధ‌శ‌.. కొత్తగా మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Green Field Express Way | తెలంగాణ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో మరో కొత్త...

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు...

    Bodhan | హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. లేదంటే చర్యలు తప్పవు: బోధన్​ మున్సిపల్ కమిషనర్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan | ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ....

    Weather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు (Scattered Rains)...

    More like this