ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​SI Sandeep | వ్యాపారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

    SI Sandeep | వ్యాపారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: SI Sandeep | వాహనదారులు, వీధి వ్యాపారులు ట్రాఫిక్ నిబంధనలు (Traffic rules) తప్పనిసరిగా పాటించాలని భీమ్​గల్ (Bheemgal) ఎస్సై సందీప్ అన్నారు. భీమ్​గల్ పోలీస్ స్టేషన్ (Bheemgal Police station) పరిధిలో ఉన్న ఆటోడ్రైవర్లు, ఆటో యూనియన్ సభ్యులు, పండ్లు, కూరగాయల వ్యాపారులను సోమవారం పిలిపించి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.

    SI Sandeep | ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు..

    రోడ్లపై పాదచారులకు.. వాహనదారులకు తోపుడు బండ్ల కారణంగా ఎలాంటి ఇబ్బందులు రావొద్దని ఎస్సై వ్యాపారులకు వివరించారు. బస్టాండ్ (Bus stand)​ ప్రాంతంలో విపరీతమైన రద్దీ ఉంటోందని.. దీనికి తోడు వ్యాపారులు తమ బండ్లను రోడ్లపై ఉంచడం కారణంగా ఆర్టీసీ బస్సులకు కూడా ఇబ్బందిగా మారుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆటోలు సైతం రోడ్లకు అడ్డంగా నిలుపుతున్నారని.. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి పనులను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

    READ ALSO  Nizamsagar | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

    Latest articles

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    Coolie Trailer | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. విల‌న్‌గా మారి అద‌ర‌గొట్టిన కింగ్‌ నాగార్జున

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Trailer | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) సినిమా వస్తోంది అంటే...

    ENGvIND | ఇంగ్లండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన జైస్వాల్, ఆకాశ్.. భార‌త్ ఆధిక్యం ఎంతంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ENGvIND | ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) చివరి టెస్టు (ఓవల్...

    Kamareddy SP | పగలు ఐస్​క్రీంలు అమ్ముతూ.. రాత్రిళ్లు చోరీలు చేస్తూ..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | పగలంతా ఐస్ క్రీములు అమ్మి రెక్కీ నిర్వహిస్తూ.. రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతున్న...

    More like this