ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | అదుపుతప్పి ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

    Nizamabad City | అదుపుతప్పి ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad City | నగరంలో ఓ ఆటో అదుపుతప్పి బోల్తాకొట్టింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బోర్గాం(పి)లోని (Borgaon(P)) సంజీవరెడ్డి కాలనీలో (Sanjeev reddy Colony) మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలో నుంచి ఆటో నిజామాబాద్​ నగరం వైపు వస్తుండగా.. మూలమలుపు వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నాలుగో టౌన్​ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Nizmabad city | ఎట్టకేలకు కదిలిన అధికారులు.. అక్రమ బిల్డింగ్ పనుల నిలిపివేత

    Latest articles

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    Coolie Trailer | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. విల‌న్‌గా మారి అద‌ర‌గొట్టిన కింగ్‌ నాగార్జున

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Trailer | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) సినిమా వస్తోంది అంటే...

    ENGvIND | ఇంగ్లండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన జైస్వాల్, ఆకాశ్.. భార‌త్ ఆధిక్యం ఎంతంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ENGvIND | ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) చివరి టెస్టు (ఓవల్...

    More like this