Nizamabad City | క్షణికావేశంలో యువతి ఆత్మహత్య
Nizamabad City | క్షణికావేశంలో యువతి ఆత్మహత్య

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​:Nizamabad City | క్షణికావేశంలో ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ఘటన నగర శివారులోని 300 క్వార్టర్స్​ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 300 క్వార్టర్స్(300 Quarters) సమీపంలో నివాసముండే సంధ్య మంగళవారం తన భర్త లేబర్​ పని నిమిత్తం వెళ్లిన తర్వాత ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు (Investigation) చేస్తున్నారు.