ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Temple Governing bodies | శ్రీ శంభు లింగేశ్వర ఆలయ ఛైర్మన్​గా బింగి మధు ప్రమాణ...

    Temple Governing bodies | శ్రీ శంభు లింగేశ్వర ఆలయ ఛైర్మన్​గా బింగి మధు ప్రమాణ స్వీకారం

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Temple Governing bodies | శ్రీ శంభు లింగేశ్వర ఆలయ ఛైర్మన్​గా బింగి మధు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Shabbir Ali) ఆధ్వర్యంలో ఆయనతోపాటు కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    Temple Governing bodies | శ్రీ శంభు లింగేశ్వర ఆలయ ఛైర్మన్​గా బింగి మధు ప్రమాణ స్వీకారం
    Temple Governing bodies | శ్రీ శంభు లింగేశ్వర ఆలయ ఛైర్మన్​గా బింగి మధు ప్రమాణ స్వీకారం

    ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఉర్దూ అకాడమీ (State Urdu Academy) ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్​, సహకార యూనియన్​ (Cooperative Union) ఛైర్మన్​ మానాల మోహన్​రెడ్డి, నుడా (NUDA) ఛైర్మన్​ కేశవేణు, రైతు కమిషన్ సభ్యుడు (Farmers Commission) గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బాపూజీ వచనాలయ కమిటీ ఛైర్మన్ భక్తవత్సలం, సీనియర్​ నాయకులు నరాల రత్నాకర్, నగేష్ రెడ్డి, రాంభూపాల్ తదితరులు హాజరయ్యారు.

    READ ALSO  Banjara Seva Sangham | బంజారాలు ఐక్యమత్యంతో ముందుకు సాగాలి

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this