Bodhan
Bodhan | ఎరువుల దుకాణాల్లో టాస్క్​ఫోర్స్​ దాడులు

అక్షరటుడే, బోధన్​ : Bodhan | బోధన్ (Bodhan)​ పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో టాస్క్​ఫోర్స్​ పోలీసులు (Taskforce) సోమవారం దాడులు చేశారు. అనిల్​ టాకీస్​ రోడ్డు, అంబేడ్కర్​ చౌరస్తా ప్రాంతంలోని షాపుల్లో తనిఖీలు చేశారు. పలు దుకాణాల్లో కాలం చెల్లిన మందులను గుర్తించినట్లు సమాచారం. టాస్క్​ఫోర్స్​ సీఐ అంజయ్య, ఎస్సై భాస్కర్​చారి నేతృత్వంలో దాడులు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.