ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCollector Kamareddy | వైద్యులు అందుబాటులో ఉండాలి

    Collector Kamareddy | వైద్యులు అందుబాటులో ఉండాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Collector Kamareddy | సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) వైద్య సిబ్బందికి సూచించారు. ఆయన మాచారెడ్డి (machareddy) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పాల్వంచ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను (Ayushman Health Centers) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

    ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. వైద్యుల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరా తీశారు. ప్రజలకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్​వోను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్​వో ప్రభు కిరణ్, మండల ప్రత్యేక అధికారి, రెవెన్యూ అధికారులున్నారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    More like this