ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Temple Governing bodies | ఆలయ కమిటీల ప్రమాణ స్వీకారం

    Temple Governing bodies | ఆలయ కమిటీల ప్రమాణ స్వీకారం

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Temple Governing bodies | జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలకు ఇటీవల పాలకమండళ్లు ఖరారయ్యాయి. ఈమేరకు నూతన ఆలయ కమిటీ ఛైర్మన్లు, ధర్మకర్తల మండలి సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

    ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Shabbir Ali) ఆధ్వర్యంలో కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. జెండా బాలాజీ మందిరం (Jenda balaji Mandir) ఆలయ కమిటీ ఛైర్మన్​గా లవంగ ప్రమోద్, శంభులింగేశ్వర ఆలయ (Shambhulingeshwara Temple) కమిటీ ఛైర్మన్​గా బింగి మధు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఉర్దూ అకాడమీ (State Urdu Academy) ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్​, సహకార యూనియన్​ (Cooperative Union) ఛైర్మన్​ మానాల మోహన్​రెడ్డి, నుడా (NUDA) ఛైర్మన్​ కేశవేణు, రైతు కమిషన్ సభ్యుడు (Farmers Commission) గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బాపూజీ వచనాలయ కమిటీ ఛైర్మన్ భక్తవత్సలం, సీనియర్​ నాయకులు నరాల రత్నాకర్, నగేష్ రెడ్డి, రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  SI Sandeep | వ్యాపారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

    ప్రమాణస్వీకారం చేస్తున్న జెండాబాలాజీ మందిరం కమిటీ ఛైర్మన్​ సభ్యులు

    Latest articles

    Krishna River | ప్రాజెక్ట్​లకు కొనసాగుతున్న వరద ఉధృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Krishna River | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది(Krishna River) పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలోని...

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    More like this