ePaper
More
    HomeతెలంగాణMinister Tummala | మంత్రి ఎదుటే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

    Minister Tummala | మంత్రి ఎదుటే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Tummala | వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు Tummala Nageswara Rao పర్యటనలో అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది నారాయణ mla adhi Narayana ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట Ashwaraopet నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంగళవారం మంత్రి పాల్గొన్నారు.

    అయితే మంత్రి పర్యటన వివరాలు తనకు చెప్పలేదని అధికారులపై ఎమ్మెల్యే మండిపడ్డారు. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు తనకు చెప్పలేదని, తుమ్మల పర్యటన షెడ్యూల్ కూడా తనకు తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సమాచారం లేకుండా ప్రారంభోత్సవం ఏర్పాటు చేశారని, తన మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేశారు. కాగా.. ప్రారంభోత్సవం సందర్భంగా కొబ్బరికాయ కొట్టకుండా నిరసన తెలిపారు. దీంతో తుమ్మల ఆయనను సముదాయించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...