ePaper
More
    Homeఅంతర్జాతీయంAustralia | ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై ఆగని జాత్యహంకార దాడులు

    Australia | ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై ఆగని జాత్యహంకార దాడులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Australia | ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల(Indian Students)పై జాత్యహంకార దాడులు ఆగడం లేదు. చదువు, ఉద్యోగం కోసం అక్కడ వెళ్లిన భారతీయులపై కొందరు దాడులకు తెగబడుతున్నారు. ఉన్నత చదువుల కోసం ఎంతో మంది భారతీయులు ఆస్ట్రేలియా(Australia) వెళ్తారు. అయితే విద్యార్థులపై దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అడిలైడ్​లో భారతీయ విద్యార్థిపై దాడి జరగ్గా తాజాగా మెల్​బోర్న్(Melbourne)​లో మరో ఘటన చోటు చేసుకుంది.

    Australia | తుపాకులు, కత్తులతో దాడి

    ఆస్ట్రేలియాలో మరో భారతీయుడిపై దుండగులు దాడి చేశారు. మెల్​బోర్న్​లోని షాపింగ్ సెంటర్ బయట సౌరభ్ ఆనంద్‌ అనే భారతీయ విద్యార్థిపై తుపాకులు, కత్తులతో ఐదుగురు యువకులు దాడి చేశారు. దీంతో సౌరభ్ వెన్నెముక, భుజం విరిగిపోయాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.

    Australia | ఆందోళనలో తల్లిదండ్రులు

    ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చదువు కోసం తమ పిల్లలను ఆ దేశానికి పంపిన తల్లిదండ్రులు కలవర పడుతున్నారు. ఇటీవల ఓ భారతీయ పౌరుడిని మోకాలితో తొక్కిపెట్టి చంపిన విషయం తెలిసిందే. అంతేగాకుండా అడిలైడ్‌లో పార్కింగ్‌ వివాదంలో చరణ్‌ప్రీత్‌ సింగ్‌ అనే భారతీయ విద్యార్థిపై జులై 19 కొందరు దాడి చేశారు. వెళ్లిపో.. ఇండియన్​ అంటూ దుండగులు తనపై దాడి చేశారని చరణ్​సింగ్​ పేర్కొన్నారు. తాజాగా సౌరభ్​పై దాడి జరిగింది. ఇలాంటి దాడులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం(Australian Government) సీరియస్​ అయినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం(India Government) స్పందించి దాడులు జరపకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వంతో చర్చలు జరపాలని భారతీయ విద్యార్థులు కోరుతున్నారు.

    Latest articles

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతుంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గపోరు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి  సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో...

    More like this