ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRaids on dhabas | దాబాల్లో పోలీసుల దాడులు.. పలువురిపై కేసు నమోదు

    Raids on dhabas | దాబాల్లో పోలీసుల దాడులు.. పలువురిపై కేసు నమోదు

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Raids on dhabas | కామారెడ్డి జిల్లాలో పలు దాబాల్లో యథేచ్ఛగా మద్యం సిట్టింగ్​లు కొనసాగుతున్నాయి. దాబాల్లో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ఆగడం లేదు. పోలీసులు తరచూ తనిఖీలు చేపడుతున్నా.. దందా ఆగడం లేదు. తాజాగా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం రాత్రి ఎల్లారెడ్డి ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో మండలంలోని పలు దాబాలపై దాడులు నిర్వహించారు. లక్ష్మాపూర్‌లోని శ్రీ మాతా దాబా హోటల్​తో పాటు ఎల్లారెడ్డిలోని అన్నపూర్ణ ఫ్యామిలీ దాబాలపై పోలీస్ బృందం ప్రత్యేక రైడ్ నిర్వహించింది. అక్రమంగా మద్యం సేవించేందుకు అనుమతిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో, ఇద్దరు దాబా యజమానులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

    READ ALSO  Mla Dhanpal | కమ్యూనిటీ హాల్ నిర్మాణం.. అభినందనీయం

    Raids on dhabas | గతంలోనూ దాడులు

    జాతీయ రహదారి 161పై (National Highway 161) ఉన్న దాబాలపై గతనెల సైతం పోలీసులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో పలు దాబాల్లో దాడులు చేపట్టారు. ఏకంగా ఆరు దాబాల్లో (dhabas) అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు తరచూ దాబాలపై దాడులు చేస్తున్నా.. మద్యం సిట్టింగ్​లకు అడ్డుకట్ట పడడంలేదు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this