ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBhiknoor congress | ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి దిష్టిబొమ్మ దహనం

    Bhiknoor congress | ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి దిష్టిబొమ్మ దహనం

    Published on

    అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor congress | సీఎం రేవంత్​రెడ్డిపై (CM Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని భిక్కనూరు కాంగ్రెస్ (Bhiknoor congress)​ నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజూరాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి (Huzurabad MLA Padi Kaushik Reddy) దిష్టిబొమ్మను దహనం చేశారు.

    అనంతరం వారు ర్యాలీగా వెళ్లి భిక్కనూరు పోలీస్​స్టేషన్​కు వెళ్లి (Bhiknoor police Station) ఎస్సైకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్​రెడ్డి (PCC Secretary Indrakaran Reddy), గ్రంథాలయ ఛైర్మన్​ చంద్రకాంత్​రెడ్డి, బ్లాక్​ కాంగ్రెస్​ నేతలు బల్యాల సుదర్శన్​, నేతలు అంకంరాజు, నరేందర్​రెడ్డి, నాగరాజు, శ్రీరాం, వెంకటేష్​, మైపాల్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డిపై ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్​ నాయకులు

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    More like this