ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిHeavy rains | పొంగిపొర్లుతున్న వాగులు.. స్తంభించిన రాకపోకలు..

    Heavy rains | పొంగిపొర్లుతున్న వాగులు.. స్తంభించిన రాకపోకలు..

    Published on

    అక్షరటుడే, గాంధారి: Heavy rains | జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. గాంధారిలోని (gandhari) బూర్గుల్ వాగు బ్రిడ్జిపై (Burgul Vagu Bridge) నుండి ఉప్పొంగి ప్రవహించడంతో గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ట్రాక్టర్​ను అడ్డుగా పెట్టి రాకపోకలను నిలిపివేశారు.

    Heavy rains | కాటేవాడి తండాలో పొంగిపొర్లుతున్న వాగు

    గాంధారిలోని నాగులూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కాటేవాడి తండాలో (Katewadi thanda) వంతెనపై నుండి నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇటుపై రవాణా సౌకర్యం లేకపోయినప్పటికీ రైతులు తమ పనులు ముగించుకుని ప్రమాదకరంగా ఉన్న వంతెనను దాటుతున్నారు. లోలెవల్​ వంతెన కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని హైలెవల్​ వంతెన కోసం గ్రామస్థులు కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.

    READ ALSO  Sri Chaitanya School | శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలి.. విద్యార్థి సంఘాల నాయకుల ధర్నా

    Heavy rains | ఉధృతంగా పారుతున్న లింగంపేట వాగు

    అక్షరటుడే, లింగంపేట: వర్షాకాలం మొదలైనప్పటినుండి రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లింగంపేట వాగు శనివారం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాలైన గాంధారిలో వర్షం కురుస్తుండడంతో లింగంపేట (Lingampet) వాగు వరద పోటెత్తి ఉధృతంగా పారుతుంది. పోచారం జలాశయంలోకి (Pocharam Reservoir) కొత్తనీరు చేరుతున్నంటో పోచారం నీటిమట్టం పెరుగుతుంది. దీంతో పోచారం ఆయకట్టు ప్రజలు సంబరపడ్డారు.

    ఉధృతంగా ప్రవహిస్తున్న లింగంపేట వాగు

    Latest articles

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    Coolie Trailer | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. విల‌న్‌గా మారి అద‌ర‌గొట్టిన కింగ్‌ నాగార్జున

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Trailer | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) సినిమా వస్తోంది అంటే...

    ENGvIND | ఇంగ్లండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన జైస్వాల్, ఆకాశ్.. భార‌త్ ఆధిక్యం ఎంతంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ENGvIND | ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) చివరి టెస్టు (ఓవల్...

    More like this