ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Sudharshan reddy | మున్సిపల్​ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

    Mla Sudharshan reddy | మున్సిపల్​ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

    Published on

    అక్షరటుడే, బోధన్: Mla Sudharshan reddy | మూడురోజులుగా వర్షాలు కురుస్తున్నందున మున్సిపల్​ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని షర్బత్​ కెనాల్(Sharbath Canal)​, సరస్వతినగర్ (Saraswati Nagar)​, హనుమాన్​ టేక్డి (Hanuman Tekdi) తదితర ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. అనంతరం బోధన్​ ఆస్పత్రిని (Bodhan Government Hospital) సందర్శించారు. వర్షం కారణంగా రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

    Mla Sudharshan reddy | మున్సిపల్​ అధికారులతో సమీక్ష

    ఆస్పత్రిని సందర్శించిన అనంతరం మున్సిపాలిటీలో అధికారులకు సమీక్ష నిర్వహించారు. వరుసగా వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశాలుంటాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉన్నవారికి ముందుజాగ్రత్తగా హెచ్చరికలు జారీచేయాలని పేర్కొన్నారు. మున్సిపల్​ యంత్రాంగం అలర్ట్​గా ఉండాల్సిన సమయమని చెప్పారు.

    Latest articles

    Yoga | మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Yoga | మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అర్బన్ ఎమ్మెల్యే...

    Choreographer Krishna | పోక్సో కేసు.. ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫ‌ర్ కృష్ణ మాస్ట‌ర్ అరెస్ట్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Choreographer Krishna | తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు మళ్లీ చర్చకు తెరలేపాయి....

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి...

    Health Camp | మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Health Camp | నగరంలోని శివాజీ నగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత...

    More like this