ePaper
More
    HomeతెలంగాణKuwait Migrant | కువైట్​లో అనుమానాస్పద స్థితిలో జిల్లావాసి మృతి

    Kuwait Migrant | కువైట్​లో అనుమానాస్పద స్థితిలో జిల్లావాసి మృతి

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి:Indalwai | ఇందలవాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి(Yellareddy Palli) నివాసి గోషికొండ గంగానర్సయ్య(36) కువైట్లో Kuwait labours అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రభుత్వం(Government) మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

    More like this

    Congress | కొత్త ఉప రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ అభినంద‌న‌.. నిష్పాక్షికంగా వ్య‌వ‌హరించాల‌ని విజ్ఞ‌ప్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్...

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...