ePaper
More
    HomeతెలంగాణArmoor | ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన

    Armoor | ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma House) దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. మంగళవారం మున్సిపల్​ కమిషనర్​ రాజు(armoor Municipal Commissioner Raju) ఆధ్వర్యంలో సిబ్బంది దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లారు. దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితి, అర్హతలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ పథకం వర్తింపు చేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఆఫీసర్లు కిరణ్, కిషన్, ఆయా వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

    Latest articles

    APP Notification | ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : APP Notification | రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్​ వెలువడింది. 118 అసిస్టెంట్​...

    Nagaland Governor | నాగాలాండ్ గవర్నర్ గణేషన్ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagaland Governor | నాగాలాండ్ గవర్నర్ గణేషన్ (80) శుక్రవారం మృతి చెందారు. చెన్నైలోని...

    Israel | హమాస్ కీలక నేత హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel | ఇజ్రాయెల్​, గాజా మధ్య యుద్ధం (Israel-Gaza War) కొనసాగుతూనే ఉంది. ఈ...

    DGP Jitender | డీజీపీ జితేంద‌ర్‌కు మాతృవియోగం.. సంతాపం తెలిపిన సీఎం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : DGP Jitender | రాష్ట్ర డీజీపీ జితేంద‌ర్‌ (DGP Jitender) మాతృమూర్తి శుక్రవారం మృతి...

    More like this