ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | వర్షం ఎఫెక్ట్​.. నిండిన షర్బత్​ కెనాల్​.. మరమ్మతులు చేపట్టిన అధికారులు

    Bodhan | వర్షం ఎఫెక్ట్​.. నిండిన షర్బత్​ కెనాల్​.. మరమ్మతులు చేపట్టిన అధికారులు

    Published on

    అక్షరటుడే, బోధన్: Bodhan | జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో వరద నీరు కాల్వలు, వాగులు, చెరువుల్లోకి వచ్చి చేరుతోంది. కాగా.. వర్షం కారణంగా బోధన్​ పట్టణంలోని షర్బత్​ కెనాల్​ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఈ నీళ్లు బస్టాండ్​ ప్రాంతం వరకు వచ్చేశాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలువలో చెత్తాచెదారం ఇరుక్కుపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు కాలువ క్లియర్​ చేసే పనులు చేపట్టారు.

    ఈ పనులను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో శనివారం దగ్గరుండి పరిశీలిస్తున్నారు. వర్షాలతో ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని షర్బత్ కెనాల్​లో పేరుకుపోయిన చెత్తను క్లియర్ చేసి నీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా చూడాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ కూడా ఉన్నారు.

    READ ALSO  Mla Prashanth reddy | తులం బంగారం పథకాన్ని వెంటనే అమలు చేయాలి

    Latest articles

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    Green Field Express Way | తెలంగాణ‌లో ఆ జిల్లాల‌కి మ‌హ‌ర్ధ‌శ‌.. కొత్తగా మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Green Field Express Way | తెలంగాణ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో మరో కొత్త...

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు...

    More like this