ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Fertilizers | ఎరువుల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్​

    Fertilizers | ఎరువుల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, బోధన్: Fertilizers | ఎడపల్లి (Ydapalli) మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ గోదాంను (Single Window Society Warehouse) కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సరిపడా యూరియా, ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.

    Fertilizers | అక్రమంగా నిల్వ చేయవద్దు..

    జిల్లాలో రైతులు తమకు సరిపడా ఎరువులు మాత్రమే తీసుకోవాలని.. స్టోరేజీ నిమిత్తం ఎరువులు కొనవద్దని కలెక్టర్​ సూచించారు. అలాగే ఎవరైనా ఎరువులను నిల్వ చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించామన్నారు. బోధన్ (Bodhan) ప్రాంతం ఆయిల్ పామ్ (Oil palm) పంటకు అనుకూలంగా ఉంటుందని, రైతుల ఈ పంట సాగువైపు దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట తహశీల్దార్ దత్తాత్రి, ఎంపీడీవో శంకర్ నాయక్, తదితరులు ఉన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...