ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMinister Ponguleti | జిల్లాకు చేరుకున్న మంత్రి పొంగులేటి

    Minister Ponguleti | జిల్లాకు చేరుకున్న మంత్రి పొంగులేటి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి:Minister Ponguleti | రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఎల్లారెడ్డి(Yella Reddy)కి చేరుకున్నారు. భూభారతి పైలెట్​ ప్రాజెక్ట్(Bhubharati Pilot Project)​గా లింగంపేట మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మండలంలోని షెట్​పల్లిలో నిర్వహిస్తున్న భూభారతి(Bhubharati) సదస్సుకు ఆయన హాజరయ్యారు. సదస్సులో ఎంపీ సురేశ్​షెట్కార్​, ఎమ్మెల్యే మదన్​మోహన్​ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Rajat Patidar | ర‌జ‌త్ చేసిన త‌ప్పిదం.. కిరాణ కొట్టు వ్య‌క్తికి విరాట్‌, డివిలియ‌ర్స్ నుండి ఫోన్ కాల్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajat Patidar | ఆర్‌సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) కెప్టెన్ రజత్ పటీదార్ (RCB Captain...

    Weather Updates | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా సోమవారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం...

    Tamil Nadu | హాస్ట‌ల్‌లో త‌న ల‌వ‌ర్‌కి పుట్టిన బిడ్డ‌.. సంచిలో తీసుకెళ్లి ఆసుప‌త్రిలో అప్ప‌గించిన ప్రియుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu | తమిళనాడు రాజధాని చెన్నైలో (Chennai) ఓ యువకుడి ప్రవర్తన మొద‌ట మానవత్వానికి...

    NTR Says sorry to Revanth | రేవంత్ రెడ్డి పేరు మ‌రిచిపోయిన జూనియ‌ర్ ఎన్టీఆర్.. క్ష‌మాప‌ణ‌లు చెబుతూ వీడియో రిలీజ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం వార్ 2 (War 2) రిలీజ్‌కి రెడీ...

    More like this