ePaper
More
    HomeతెలంగాణBRSV | రేపు బనకచర్లపై బీఆర్​ఎస్​వీ రాష్ట్ర సదస్సు

    BRSV | రేపు బనకచర్లపై బీఆర్​ఎస్​వీ రాష్ట్ర సదస్సు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BRSV | బనకచర్ల ప్రాజెక్ట్​ కారణంగా తెలంగాణకు (Telangana) జరిగే అన్యాయంపై బీఆర్​ఎస్​వీ ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు బీఆర్​ఎస్​వీ ప్రధాన కార్యదర్శి మధుకర్​ రెడ్డి (BRSV General Secretary Madhukar Reddy) తెలిపారు.

    నగరంలోని సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి కళాశాలలో బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project)​ కారణంగా తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించాలనే ఉద్దేశంతో కరపత్రాలను ఆవిష్కరించామన్నారు. శనివారం జరుగనున్న బీఆర్​ఎస్​వీ సదస్సుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)​, మాజీ మంత్రులు హరీష్ రావు (Harish Rao), జగదీశ్వర్ రెడ్డి హాజరుకానున్నారని చెప్పారు. సదస్సుకు విద్యార్థులు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నవాకిశోర్, భాస్కర్, నితిన్, శషాంక్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Nizamabad KFC | కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్(Venu Mall)లో గల కేఎఫ్సీ...

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...