ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Limbadri Gutta | లింబాద్రి గుట్ట ఆలయం హుండీ లెక్కింపు 

    Limbadri Gutta | లింబాద్రి గుట్ట ఆలయం హుండీ లెక్కింపు 

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: Limbadri Gutta | లింబాద్రి గుట్ట ఆలయం హుండీ లెక్కింపు భీమ్​గల్ (Bheemgal) లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ (Lakshmi Narasimha Swamy Temple) హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదాయం రూ. 8,28.642 వచ్చినట్లు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారధి తెలిపారు.

    నిజామాబాద్ దేవాదాయ శాఖ (Nizamabad Endowment Department) కమిషనర్ విజయ రామారావు ఆధ్వర్యంలో చేపట్టిన హుండీ లెక్కింపులో (Hundi calculation) దేవాలయ హుండీ ద్వారా రూ. 5,94,737, అన్నదాన హుండీ ద్వారా రూ. 2,33,905 సమకూరినట్లు చెప్పారు. ఇందులో నుంచి రూ. 4,69,112 ప్రభుత్వ నిధులకు జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...