ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​KTR | కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వేముల, జీవన్​రెడ్డి

    KTR | కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వేముల, జీవన్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్/భీమ్​గల్: KTR | తెలంగాణ భవన్​లో (Telangana Bhavan) గురువారం జరిగిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి(Former MLA from Armur Jeevan Reddy) పాల్గొన్నారు. కేటీఆర్​కు కేక్​ తినిపించారు.

    కేటీఆర్​ జన్మదినవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి

    KTR | భీమ్​గల్​లో..

    భీమ్​గల్ (Bheemgal)​ మండల కేంద్రంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పటాకులు కాల్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చౌట్​పల్లి రవి, సొసైటీ ఛైర్మన్ శివసారి నర్సయ్య, శర్మ నాయక్, మాజీ కౌన్సిలర్లు బొదిరె నర్సయ్య,సతీష్ గౌడ్, మూత లింబాద్రి, మల్లెల ప్రసాద్, పర్స నవీన్, మాజీ సర్పంచ్ లు తాంశ రవీందర్, తోట శంకర్, పసుల రాజమల్లు, భూక్య సంతోష్, మాజీ ఎంపీటీసీలు సుర్జిల్, పతాని లింబాద్రి, నాయకులు గడాల ప్రసాద్, రహమాన్, ఇక్రమ్, డిష్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

    భీమ్​గల్​లో సంబురాలు నిర్వహిస్తున్న బీఆర్​ఎస్​ నాయకులు

    ఆర్మూర్​ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ఇంట్లో కేటీఆర్​ జన్మదిన వేడుకలు

    ఆర్మూర్​లోని సిద్దార్థ డిగ్రీ కళాశాలలో కేటీఆర్ జన్మదిన వేడుకలు హాజరైన ఓయూ నేత రాజారామ్ యాదవ్ .

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...