- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్​గా అభిజ్ఞాన్​ మాల్వియా

Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్​గా అభిజ్ఞాన్​ మాల్వియా

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ : Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్​గా (Armoor Sub-Collector) అభిజ్ఞాన్​ మాల్వియా నియమితులయ్యారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్​గా (Armoor Revenue Division) ఏర్పడిన నాటి నుంచి ఆర్డీవో స్థాయిలో రెవెన్యూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Abhigyan Malviya |  2023 బ్యాచ్​ ఐఏఎస్​..

రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్​ అధికారులకు బుధవారం సబ్​ కలెక్టర్లుగా పోస్టింగ్​ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2023 బ్యాచ్​కు చెందిన అభిజ్ఞాన్​ మాల్వియాను ఆర్మూర్​ సబ్​ కలెక్టర్​గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Chief Secretary to the Government Ramakrishna Rao)ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్మూర్ రెవెన్యూ కార్యకలాపాలు ఇకపై సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో జరగనున్నాయి. కాగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో బోధన్​ (Bodhan), బాన్సువాడకు (banswada) సబ్​ కలెక్టర్లు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News