ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKCR KIT | కేసీఆర్ కిట్ కోసం కేటీఆర్​కు ట్వీట్.. తర్వాత ఏం జరిగిందంటే..?

    KCR KIT | కేసీఆర్ కిట్ కోసం కేటీఆర్​కు ట్వీట్.. తర్వాత ఏం జరిగిందంటే..?

    Published on

    అక్షరటుడే, గాంధారి: KCR KIT | కేసీఆర్ కిట్ కోసం ఓ వ్యక్తి కేటీఆర్​కు (KTR) ట్వీట్ చేయడంతో, స్పందించిన కేటీఆర్ స్థానిక మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి విషయం తెలిపారు. దీంతో స్థానిక నాయకుల ద్వారా సదరు వ్యక్తికీ కేసీఆర్ కిట్ అందజేశారు.

    వివరాల్లోకి వెళితే.. గాంధారి మండలానికి చెందిన భవితకు ఇటీవల బాబు జన్మించగా డెలివరీ సమయంలో కేసీఆర్ కిట్ అందజేయలేదు. దీంతో బీఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS State Working President KTR) కు ఎక్స్​ ద్వారా ట్వీట్ చేశాడు.

    దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో (Former MLA from Yella Reddy Jajala Surender) మాట్లాడి కిట్ ను వారి ఇంటికి అందజేశారు. ఈ సందర్భంగా దంపతులు కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పత్తి శ్రీనివాస్, రెడ్డి రాజులు, కొమ్ముల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...