ePaper
More
    HomeUncategorizedTOMCOM | ఇంజినీరింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. జపాన్​లో ఉద్యోగ అవకాశాలు

    TOMCOM | ఇంజినీరింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. జపాన్​లో ఉద్యోగ అవకాశాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TOMCOM | ఇంజినీరింగ్​ పూర్తి చేసిన విద్యార్థులకు టామ్​కామ్​ (TOMCOM) గుడ్​ న్యూస్​ చెప్పింది. జపాన్​ (Japan)లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ పరిధిలో నమోదైన నియామక సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్​కామ్​) వివిధ దేశాల్లో తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జపాన్​లో పలు ఉద్యోగాల భర్తీకి చర్చలు చేపట్టింది.

    ఆటోమోటివ్, మెకానికల్, ఐటీ/సీఎస్​ ఇంజినీర్ (Engineer)​ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. సంబంధిత కోర్సులు చదివిన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చేసుకునే వారికి కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు 22 నుంచి 40 లోపు ఉండాలి. ఆంగ్ల భాషపై పట్టు, మంచి కమ్యూనికేషన్​ స్కిల్స్​ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ రెజ్యూమ్‌లను tomcom.resume@gmail.com కు పంపాలని టామ్​కామ్​ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాల కోసం 9440048590, 9440052592, 9440051452 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

    READ ALSO  TET Results | టెట్​ ఫలితాలు విడుదల

    Latest articles

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్(Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    Credit Cards | ఎస్​బీఐ, ఫోన్​పే క్రెడిట్​ కార్డులు.. ఆన్​లైన్​ కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Credit Cards | ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్​ కార్డుల వినియోగం పెరిగింది. అలాగే ఆన్​లైన్​...

    Local Body Elections | స్థానిక పోరుకు స‌న్న‌ద్ధం.. స‌న్నాహాక స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న పార్టీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక ఎన్నిక ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తోంది. హైకోర్టు ఆదేశాల...

    More like this