ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Urea | కోళ్లఫారాలను తనిఖీ చేసిన అధికారులు

    Urea | కోళ్లఫారాలను తనిఖీ చేసిన అధికారులు

    Published on

    అక్షరటుడే, కోటగిరి: Urea | యూరియా పక్కదారి పట్టకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న యూరియాను కొందరు ఇతర పనులకు వాడుతున్నట్లుగా సమాచారం అందుతున్న అధికారులు తనిఖీలు చేపట్టారు.

    ఇందులో భాగంగా పోతంగల్ (Pothangal) మండలం హంగర్గ ఫారం (Hungerga Farm) గ్రామంలో కోళ్ల ఫారాల్లో (chicken farms) యూరియా వాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. కార్యక్రమంలో ఏవో నిషిత, తహశీల్దార్​ గంగాధర్, ఎస్సై సునీల్ (SI Sunil), యూత్ అధ్యక్షుడు చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

    Urea | యూరియా పక్కదారి పడితే చర్యలు

    కోళ్లఫారం తనిఖీల అనంతరం అధికారులు మాట్లాడుతూ.. యూరియాను రైతులు పంటసాగుకు మాత్రమే వాడాలని సూచించారు. యూరియా పక్కదారి పట్టిచ్చే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులు సైతం తమకు సరిపడా యూరియా మాత్రమే తీసుకెళ్లాలని.. స్టోరేజీ కోసం తీసుకెళ్తే ఉపయోగం ఏమీ ఉండదని వివరించారు.

    More like this

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...