More
    Homeబిజినెస్​Gold price | మళ్లీ పెరిగిన పసిడి.. తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా...

    Gold price | మళ్లీ పెరిగిన పసిడి.. తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Gold price : పసిడి ధర మళ్లీ పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ దూకుడు, అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు దోహదం చేశాయి. ఇక దేశీయ మార్కెట్​లో బంగారం ధర పెరగగా, సిల్వర్ రేటు తగ్గింది.

    సోమవారం 10 గ్రాముల​ పసిడి ధర రూ.98,500 ఉండగా, మంగళవారం నాటికి రూ.380 పెరిగి రూ.98,880 కు చేరింది. సోమవారం కిలో వెండి రూ.99,600 ఉండగా, మంగళవారం నాటికి రూ.207 తగ్గి రూ.99,393 గా ఉంది.

    More like this

    ACB Case | లంచం తీసుకుంటూ దొరికిన తహశీల్దార్​.. ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | లంచం తీసుకుంటూ దొరికిన ఓ తహశీల్దార్​ (Tahsildar)కు ఏసీబీ (ACB)...

    Nizamabad CP | ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad CP | నగరంలోని కలెక్టరేట్​లో బుధవారం జరుగనున్న ప్రజాపాలన దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు...

    Bandi Sanjay | కరీంనగర్​లో రోడ్ల అభివృద్ధికి నిధులు.. ప్రధానికి బండి సంజయ్​ కృతజ్ఞతలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bandi Sanjay | కరీంనగర్​ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు...