ePaper
More
    HomeజాతీయంVice President | ఉప రాష్ట్రపతి ధన్​ఖడ్​ రాజీనామాకు ఆమోదం

    Vice President | ఉప రాష్ట్రపతి ధన్​ఖడ్​ రాజీనామాకు ఆమోదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vice President | ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్(Jagdeep Dhankhad)​ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆమోదం తెలిపారు. ధన్​ఖడ్​ సోమవారం సాయంత్రం తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో రిజైన్​(Resign) చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

    ఈ మేరకు తన రాజీనామాను రాష్ట్రపతికి పంపించారు. మంగళవారం ఆయన రాజీనామకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో హోం మంత్రిత్వ శాఖ(Home Ministry) నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్(Notification)​ జారీ చేయనుంది.

    More like this

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...

    Kaloji Narayana Rao | ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి

    అక్షరటుడే, ఇందూరు: Kaloji Narayana Rao | ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు....

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....