ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bonalu Festival | భక్తిశ్రద్ధలతో బోనాల సంబురం..

    Bonalu Festival | భక్తిశ్రద్ధలతో బోనాల సంబురం..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Bonalu Festival | నగరంలోని బహుజన కాలనీలో (Bahujana Colony) బండ పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలు బోనాలతో ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు.

    కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు(Nuda Chairman Kesha Venu), కాంగ్రెస్ నాయకులు రామర్తి గోపి (Ramarthi Gopi), వేణు రాజ్, పార్థసారథి, రాజేష్, మల్యాల గోవర్ధన్, ట్రాన్స్​జెండర్ అసోసియేషన్ నాయకులు గంగా, జరినా, రక్ష, కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు మారుతి, లక్ష్మి, అలీ తదితరులు పాల్గొన్నారు.

    Bonalu Festival | ఆర్మూర్​లో..

    అక్షరటుడే, ఆర్మూర్​: పట్టణంలోని స్మైల్స్​ ది స్కూల్​లో సోమవారం బోనాల పండుగను సంబురంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బోనాలను ఊరేగించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

    పట్టణంలో స్మైల్స్​ ది స్కూల్​లో బోనాల సంబురం

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...