ePaper
More
    Homeబిజినెస్​IPO | అ'ధర'గొట్టిన మరో ఐపీవో.. తొలిరోజే 27 శాతం లాభాలిచ్చిన ఆంథెమ్‌ బయోసైస్సెస్‌

    IPO | అ’ధర’గొట్టిన మరో ఐపీవో.. తొలిరోజే 27 శాతం లాభాలిచ్చిన ఆంథెమ్‌ బయోసైస్సెస్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:IPO | మెయిన్‌ బోర్డు(Main board) నుంచి వచ్చిన మరో ఐపీవో ఆదరగొట్టింది. ఇన్వెస్టర్లకు లిస్టింగ్ సమయం లోనే సుమారు 27 శాతం లాభలను అందించింది.

    మార్కెట్ నుంచి రూ. 3,395 కోట్లు సమీకరించేందుకు ఆంథెమ్‌ బయోసైస్సెస్‌(Anthem Biosciences) ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌(IPO) కు వచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరుకు(Bangalore) చెందిన ఈ కంపెనీ సీఆర్‌డీఎం(కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌) రంగంలో సేవలందిస్తోంది. డ్రగ్‌ డిస్కవరీ(Drug Discovery), డెవలప్‌మెంట్‌, మాన్యుఫాక్చరింగ్‌ ప్రాసెస్‌ కలిగిన పూర్తి సమగ్ర కార్యకలాపాలతో కూడిన టెక్నాలజీ ఫోకస్డ్‌(Technology Focused) కంపెనీ ఇది. ఐపీవో గత సోమవారం ప్రారంభమైంది. సబ్స్క్రిప్షన్ గడువు బుధవారంతో ముగిసింది.

    కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు(Equity Share)ను రూ. 570 కి విక్రయించింది. ఈ ఐపీవోకు రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి మంచి స్పందన లభించింది. రిటైల్ కోటా దాదాపు 6 టైమ్స్ సబ్స్క్రయిబ్ అయ్యింది. ఈ కంపెనీ షేర్లు సోమవారం రూ. 723 వద్ద లిస్ట్‌ అయ్యాయి. అంటే ఐపీవో అలాట్ అయిన వారికి తొలిరోజే 26.85 శాతం లాభాలు వచ్చాయన్న మాట. షేర్ ధర రూ. 730 వద్ద నిలకడగా ట్రేడ్ అవుతోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...