ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRTC | బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్​కు ఫిట్స్.. తర్వాత ఏం జరిగిందంటే..!

    RTC | బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్​కు ఫిట్స్.. తర్వాత ఏం జరిగిందంటే..!

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: RTC | ఆర్టీసీ డ్రైవర్​కు ఫిట్స్​ వచ్చినప్పటికీ చాకచక్యంగా వ్యవహరించనడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన బాన్సవాడలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి (sangaredy) నుంచి బాన్సువాడకు బస్టాండ్​కు (Banswada RTC Depot) రావాల్సి ఉంది.

    Banswada RTC | ప్రాణనష్టం తప్పింది..

    బస్టాండ్​కు మరికొన్ని అడుగుల దూరంలో డ్రైవర్​ ఫిట్స్ (Fits)​ వచ్చింది. అయినప్పటీ ఆయన చాకచక్యంగా బస్సును దుకాణాల వైపు మళ్లించడంతో పెనుప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం కాలేదు. దుకాణాల వద్ద పార్క్​ చేసి ఉన్న బైక్​లు ధ్వంసమయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులకు సైతం ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

    READ ALSO  Mla Laxmi Kantha Rao | వన మహోత్సవంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

    Latest articles

    Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు(global markets) పాజిటివ్‌గా ఉన్నా మన మార్కెట్లు మాత్రం...

    Thailand AIR Strikes | మరో యుద్ధం తప్పదా.. కంబోడియాపై థాయిలాండ్​ వైమానిక దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thailand AIR Strikes | కంబోడియాలోని సైనిక స్థావరాలపై థాయిలాండ్​ గురువారం వైమానిక దాడులకు దిగింది....

    MLC Kavitha | అన్న‌య్య నీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.. క‌విత పోస్ట్ వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :MLC Kavitha | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)  పుట్టిన...

    Weather Updates | తెరిపినివ్వని వాన.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి వర్షం పడుతూనే ఉంది. రెండు రోజులుగా...

    More like this