ePaper
More
    HomeతెలంగాణSuryapeta | రెచ్చిపోయిన దొంగలు.. 18 కిలోల బంగారం చోరీ

    Suryapeta | రెచ్చిపోయిన దొంగలు.. 18 కిలోల బంగారం చోరీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Suryapeta | దొంగలు రెచ్చిపోయారు. ఓ నగల దుకాణం(Jewellry Shop)లో చొరబడి భారీగా బంగారం(Heavy Gold) ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) కేంద్రంలో చోటు చేసుకుంది. సూర్యాపేటలోని సాయి సంతోషి నగల దుకాణంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గ్యాస్​ కట్టర్​(Gas Cutter)తో షట్టర్​ ధ్వంసం చేసి దొంగలు దుకాణంలోకి చొరబడ్డారు. షాప్​లోని 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ అయినట్లు యజమాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Crop Damage | నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట...

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...