ePaper
More
    Homeఅంతర్జాతీయంIsrael | గాజాపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు

    Israel | గాజాపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel | గాజా(Gaza)పై మరోసారి ఇజ్రాయెల్ (Israel)​ దాడులు చేసింది. శరణార్థులపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేశాయి. ఈ ఘటనలో 70 మందికిపైగా మృతి చెందగా.. 150 మందికి గాయాలయ్యాయి. ఉత్తర గాజాలో ఐక్యరాజ్యసమితి సహాయ లారీల కోసం వేచి ఉన్న కనీసం వారిపై ఇజ్రాయెల్​ దాడి చేసిందని హమాస్ నిర్వహణలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    ఇజ్రాయెల్ దళాలు (IDF) ఆదివారం దేర్ అల్-బలా నగరంలో ఆశ్రయం పొందుతున్న నివాసితులు, పాలస్తీనియన్లు వెంటనే ఖాళీ చేసి మధ్యధరా తీరంలోని అల్-మవాసి వైపు వెళ్లాలని తెలిపాయి. అనంతరం ఆ ప్రాంతంలో వైమానిక దాడులు చేపట్టింది. ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేయడానికి దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...