Armoor | చైన్​ స్నాచింగ్​ కలకలం
Armoor | చైన్​ స్నాచింగ్​ కలకలం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Armoor | ఆర్మూర్​ Armoor  మండలం పిప్రి వెళ్లే దారిలో చైన్​ స్నాచింగ్ జరిగింది.​ పల్సర్​ బైక్​పై వచ్చిన ముగ్గురు చోరీకి పాల్పడ్డారు. ఓ మహిళ మెడలో నుంచి బంగారు చైన్​ లాక్కొని పారిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.