ePaper
More
    Homeఅంతర్జాతీయంEarthquake | రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    Earthquake | రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake | రష్యా (Russia)లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. రష్యాలోని పసిఫిక్ తీరంలో 7.4 తీవ్రతతో భూకంపం రావడంతో కమ్చట్కా(Kamchatka)  ద్వీపకల్పానికి సునామీ(Tsunami) హెచ్చరికలు జారీ చేశారు.

    యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం 32 నిమిషాల వ్యవధిలో పెట్రోప్లావ్​స్కా‌‌– కమ్చట్కా తీరంలో మూడు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపాలతో జరిగిన నష్టంపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. భూకంప కేంద్రం పది కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

    More like this

    Stock Market | నిలదొక్కుకునేనా? లాభాల బాటలో దేశీయ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు సైతం...

    Mahalaya Paksham | మహాలయ పక్షం.. పితృదేవతలకు ప్రీతికరమైన కాలం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahalaya Paksham | భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న...

    Weather Updates | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు (Heavy Rains)...