ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​SpiceJet | స్పైస్ జెట్​లో సాంకేతిక లోపం.. నిలిచిన తిరుపతి వెళ్లాల్సిన విమానం.. ఆందోళనలో...

    SpiceJet | స్పైస్ జెట్​లో సాంకేతిక లోపం.. నిలిచిన తిరుపతి వెళ్లాల్సిన విమానం.. ఆందోళనలో ప్రయాణికులు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: SpiceJet : విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం సర్వ సాధారణంగా మారింది. సరిగ్గా ప్రయాణానికి ముందు ఇలా జరగడంతో ప్రయాణికులు Passengers తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

    ఇటీవలి ఈ ఘటనలకు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా శంషాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయం Shamshabad International Airport లో మరో విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.

    SpiceJet : స్పైస్ జెట్​లో..

    శంషాబాద్​ నుంచి తిరుపతి Tirupati వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. స్పైస్ జెట్ ఎస్జీ-2138 విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. దీంతో సదరు విమానాన్ని స్పైస్ జెట్ ఎయిర్ వేస్ అధికారులు రద్దు చేశారు.

    ఫలితంగా ఆ విమానం flight లో తిరుపతి వెళ్లాల్సిన 54 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వారిని మరో విమానంలో గమ్యానికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. అహ్మదాబాద్​ ఫ్లైట్​ క్రాష్​ తర్వాత స్పైస్​ జెట్​ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం మరింత ఎక్కువయ్యాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...