ePaper
More
    HomeతెలంగాణBonalu Festival | మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్​.. రేపు వైన్స్ లు​ బంద్​

    Bonalu Festival | మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్​.. రేపు వైన్స్ లు​ బంద్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bonalu Festival | హైదరాబాద్​ నగరంలో (Hyderabad City) బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి (Golconda Jagadambika Ammavari) బోనాలతో పండుగ ప్రారంభమైన విషయం తెలిసిందే. గత వారం సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా నిర్వహించారు.

    ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో బోనాల పండుగ జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేయాలని సీపీ సుధీర్​బాబు (CP Sudheer Babu) ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు వైన్​ షాపులు మూసి ఉంచాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    READ ALSO  Hyderabad | మటన్​ తిని ఒకరి మృతి.. ఏడుగురికి అస్వస్థత

    నగరంలోని లాల్​దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం, నాచారం మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానం, కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయం, ఛార్మినార్​ భాగ్యలక్ష్మి ఆలయంతో పాటు చాలా ఆలయాల్లో ఆదివారం బోనాల పండుగ (Bonala festival) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా ఆలయాల్లో ఇబ్బందులు తతెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు ట్రాఫిక్​ మళ్లింపు చర్యలు చేపట్టారు. మొత్తం 17 ఆలయాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

    Latest articles

    Weather Updates | తెరిపినివ్వని వాన.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి వర్షం పడుతూనే ఉంది. రెండు రోజులుగా...

    Warangal NIT | వరంగల్‌ నిట్‌లో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal NIT | వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (National Institute of...

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    More like this