ePaper
More
    HomeతెలంగాణNitin Gadkari | తీరనున్న ట్రాఫిక్​ కష్టాలు.. పలు రోడ్లను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి గడ్కరీ

    Nitin Gadkari | తీరనున్న ట్రాఫిక్​ కష్టాలు.. పలు రోడ్లను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి గడ్కరీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nitin Gadkari | తెలంగాణ Telanganaలో ట్రాఫిక్​ సమస్య తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను నిర్మిస్తోంది. అంతేగాకుండా హైదరాబాద్ Hyderabad​లో పలు ఫ్లై ఓవర్ల Fly Overs నిర్మాణం కూడా చేపట్టింది. అయితే నిర్మాణం పూర్తయిన పలు రోడ్లను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ Nitin Gadkari ప్రారంభించనున్నారు. తెలంగాణలో దాదాపు రూ.6,280కోట్లతో నిర్మించిన 285కిలోమీటర్ల జాతీయ రహదారులను, అంబర్​పేట ప్రాంతంలో నిర్మించిన ఫ్లైఓవర్ గడ్కరీ మే 5న ప్రారంభించనున్నారు.

    హైదరాబాద్​ Hyderabad లోని అంబర్​పేట్​లో రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి Kishanreddy  ప్రత్యేక చొరవ తీసుకొని ఫ్లై ఓవర్ Fly over​ నిర్మాణం పూర్తి చేయించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి కాగా వాహనాల రద్దీ దృష్ట్యా రాకపోకలు కూడా అనుమతిస్తున్నారు. అయితే ఫ్లై ఓవర్​ బ్రిడ్జి కింద చిన్న చిన్న పనులు చేపడుతున్నారు. ఈ ఫ్లై ఓవర్​తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన జాతీయ రహదారులను మే 5న హైదరాబాద్​లోని మున్సిపల్ మైదానం నుంచి వర్చువల్​గా ప్రారంభించనున్నారు.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...