ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Traffic Police | నగరంలో ఆక్రమణల తొలగింపు

    Nizamabad Traffic Police | నగరంలో ఆక్రమణల తొలగింపు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad Traffic Police | నగరంలో ట్రాఫిక్​ పోలీసుల ఆధ్వర్యంలో ఆక్రమణలను తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగరంలోని కుమార్​గల్లీలో (Kumar Gally) దుకాణాల సామగ్రిని రోడ్లపైనే ఉంచారని పేర్కొంటూ ట్రాఫిక్​ పోలీసులు దాడులు చేశారు. దుకాణాల బయట రోడ్డుకు ఆనుకుని వేసిన షెడ్​లను తొలగించారు. అలాగే సామగ్రిని తరలించారు. దీంతో పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం లేకుండా షెడ్లు తొలగిస్తున్నారని దుకాణదారులు పోలీసులతో వాదించారు.

    Nizamabad Traffic Police | పోలీసుల విధులను అడ్డుకున్నారని..

    అయితే ఆక్రమణలను తొలగిస్తున్న కొందరు తమ విధులను అడ్డుకున్నారని ఆరోపిస్తూ ట్రాఫిక్​ పోలీసులు 2వ టౌన్​లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రోడ్లపై అనధికారికంగా ట్రాఫిక్​ రూల్స్​కు విరుద్ధంగా షెడ్లు వేసి సామాగ్రి వేసి ఏర్పాటుచేయగా వాటిని తొలగిస్తుంటే పలువురు పోలీసుల విధులను అడ్డుకున్నారని వారు పేర్కొంటూ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...