ePaper
More
    HomeతెలంగాణWeightlifting Association | 20న వెయిట్​ లిఫ్టింగ్ అసోసియేషన్​ ఎన్నికలు

    Weightlifting Association | 20న వెయిట్​ లిఫ్టింగ్ అసోసియేషన్​ ఎన్నికలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Weightlifting Association | జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఎన్నికలు (District Weightlifting Association elections) ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య తెలిపారు. రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మార్గదర్శకాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

    Weightlifting Association | ఒలింపిక్​ అసోసియేషన్​ నుంచి పరిశీలకుడు..

    ఇప్పటికే ఎన్నికల నిమిత్తం ఒలింపిక్ అసోసియేషన్ (Olympic Association) తరపున పరిశీలకుడిని నియమించినట్లు తెలిపారు. అలాగే జిల్లా యువజన క్రీడల శాఖ అధికారికి లేఖను అందజేశామన్నారు. ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్​గా సీనియర్ న్యాయవాది బొబ్బిలి చిన్నారెడ్డి వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్​లో ఉదయం 11 గంటలకు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...